జీడి నెల్లూరు: వ్యక్తిపై కత్తితో దాడి

1చూసినవారు
జీడి నెల్లూరు: వ్యక్తిపై కత్తితో దాడి
జీడి నెల్లూరు నియోజక వర్గం, శ్రీరంగరాజపురం మండలం , ఎన్ ఎన్ డి పురం ఆది ఆంధ్ర వాడ గ్రామానికి చెందిన ఉమాపతి పై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఉమాపతి చేతిపై గురువారం కత్తితో దాడి చేసి నరికినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బాధితున్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్