పోలియో చుక్కలు వేసిన సీడీపీఓ మెహబూబీ

2193చూసినవారు
పోలియో చుక్కలు వేసిన సీడీపీఓ మెహబూబీ
గూడూరు, తిరుపతిలో ఆదివారం జరిగిన జాతీయ పోలియో నివారణ దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. గూడూరు సీడీపీఓ మెహబూబీ మాట్లాడుతూ, పోలియో చుక్కల వల్ల పోలియో వ్యాధి రాకుండా నివారించవచ్చని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్