గూడూరు: హామీ నెరవేర్చేందుకు రాజకీయ భవిష్యత్తునే పణంగా పెట్టా

502చూసినవారు
గూడూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు తన రాజకీయ భవిష్యత్తును కూడా పణంగా పెట్టానని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గురువారం తన క్యాంప్ కార్యాలయంలో స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోందని, సీఎం, మంత్రులను ఒప్పించి గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయించానని తెలిపారు. అయితే చిట్టమూరు, వాకాడు మండలాలు కలవకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్