చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి ఎస్సీ కాలనీలో సీపీఐ శాఖా కార్యదర్శిగా అద్దంకి వెంకటేశ్వర్లును ఆదివారం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న వెంకటేశ్వర్లును అందరి ఆమోదంతో ఈ పదవికి ఎంపిక చేశారు. ఈ సమావేశం రెట్టపల్లిలో జరిగింది.