కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్న చంద్రబాబు

3805చూసినవారు
కుప్పంలో మూడు రోజులు పర్యటించనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జులై 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జులై 3న కడప జిల్లా జమ్మలమడుగులో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులను ప్రారంభించి, అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో కుప్పం చేరుకుంటారు. ఈ మూడు రోజుల్లో నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. జులై 5న కుప్పం పర్యటన ముగించుకుని అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.

సంబంధిత పోస్ట్