గుండిశెట్టిపల్లిలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పరిశీలించిన కలెక్టర్

3167చూసినవారు
గుండిశెట్టిపల్లిలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను పరిశీలించిన కలెక్టర్
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామంలో హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం  పరిశీలించారు. కాలువ పరిస్థితి, నీటి ప్రవాహంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన నేపథ్యంలో సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు 21న కలెక్టరేట్‌కు రావద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్