కుప్పంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో కుప్పం శాఖలో ఉత్తమ చేతిరాత కనబరిచిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సి. విజయ్ కుమార్ అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ, ప్రతిరోజూ చేతిరాతను మెరుగుపరుచుకునేందుకు సాధన చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రిజ్వాన్, వైస్ ప్రిన్సిపల్ రమేష్ పాల్గొన్నారు.