కుప్పంలో ఆ ప్లాట్లు కొనవద్దు..!

1537చూసినవారు
కుప్పంలో ఆ ప్లాట్లు కొనవద్దు..!
కుప్పం (M) దాసే గానూరు పంచాయతీలో వ్యవసాయ భూముల్లో అక్రమంగా వెలిసిన లేఔట్లలో పంచాయతీ అధికారులు నోటీసు బోర్డులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో వేసిన లేఔట్లలో స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపడితే వారికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించడం జరగదని అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్