కుప్పం: కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు

5591చూసినవారు
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కల్తీ మద్యంతో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 35 లక్షల మంది ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. కల్తీ మద్యంపై జగన్ మాట్లాడుతుండటం హాస్యాస్పదమని, సొంత బ్రాండ్లను తయారు చేసి మద్యం వ్యాపారాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్న ఆయన ఈ విషయంలో మాట్లాడటం సరికాదని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you