కుప్పం: స్వచ్ఛ కుప్పం మనందరి బాధ్యత: ఎమ్మెల్సీ

4293చూసినవారు
కుప్పంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన స్వచ్ఛ ఉత్సవ్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పాల్గొన్నారు. 'చెత్త వేయకు పాపం చేయకు' అంటూ నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. స్వచ్ఛ కుప్పంకు సంపూర్ణంగా సహకరిస్తామని మహాత్మా గాంధీ చిత్రపటం వద్ద ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్