హాకింగ్స్ స్కూల్ నందు ముగిసిన జాతీయ వైద్యుల దినోత్సవం

0చూసినవారు
హాకింగ్స్ స్కూల్ నందు ముగిసిన జాతీయ వైద్యుల దినోత్సవం
కుప్పం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా స్థానిక హాకింగ్స్ పాఠశాల నందు జాతీయ వైద్యుల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించామని పాఠశాల వ్యవస్థాపకులు, చైర్మెన్ హఫీజ్ ప్రకటించారు. ఈ సందర్భంగా హఫీజ్ మాట్లాడుతూ  డాక్టర్ బిదాయ్ చంద్ర రాయ్ పుట్టినరోజు అలాగే మరణించిన రోజు అయిన జూలై ఒకటవ తారీఖును దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటామని గుర్తు చేశారు. అనంతరం డాక్టర్ సురేష్ నాలుగు మండలాల్లో ఉచితంగా క్యాంపులను నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you