రామ కుప్పంలో భక్తుల రద్దీ

5553చూసినవారు
రామకుప్పం మండలంలో నాలుగవ సోమవారం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు భక్తుల రద్దీ తగ్గలేదు. కుప్పం నియోజకవర్గంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్