శ్రీహరిపురం పాఠశాలలో ఆల్బండోజోల్ మాత్రల పంపిణీ

0చూసినవారు
శ్రీహరిపురం పాఠశాలలో ఆల్బండోజోల్ మాత్రల పంపిణీ
విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది విద్యార్థులకు ఆల్బండోజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కడుపులో క్రీముల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించడానికి 1 నుంచి 19 ఏళ్ల వారు ఈ మాత్రలు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని HM వెంకమరాజు సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సురలక్ష్మి, సురేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్