ఎంపిపి లక్ష్మీపతి రాజు సేవలు ప్రశంసనీయం

0చూసినవారు
ఎంపిపి లక్ష్మీపతి రాజు సేవలు ప్రశంసనీయం
విజయపురం మండలం మండల పరిషత్ అధ్యక్షులు దొమ్మరాజు లక్ష్మీపతి రాజు సేవలు ప్రశంసనియమిని నగరి శాసనసభ్యులు గాలి బానుప్రకాష్ పేర్కొన్నారు. బుధవారం విజయపురం మండల కేంద్రం నందు ఎంపిపి పదవికాలం పూర్తి అయిన సందర్బంగా అభినందన సభ నిర్వహించారు. మండల అభివృద్ధికి లక్ష్మీపతి రాజు కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. ఏంపిడివో కృష్ణయ్య, తహసీల్దార్ ముని శైలజ, ఎంపిటిసిలు, సర్పంచులు, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు రమేష్ రాజు, పార్టీ కార్యకర్తలు ఏం పి పి లక్ష్మీపతిరాజు ను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్