నగరి: సీఎం సహాయనిది పేద ప్రజలకు ఓవరం

1241చూసినవారు
శనివారం నగరి నియోజకవర్గంలోని విజయపురం, నగిరి మండలాల్లో సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యే బాను ప్రకాష్ కు ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఒక వరం అని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్