నగరి: మాజీ ఎంపీపీ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

1చూసినవారు
నగరి: మాజీ ఎంపీపీ కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
నగరి మాజీ వైస్ ఎంపీపీ సదాశివరెడ్డి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 8 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును గురువారం సాయంత్రం నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అందించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కావేటిపురం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :