నగరి నియోజకవర్గం వడమాలపేటలో సోమవారం స్విమ్స్ మొబైల్ కాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ క్యాంపు నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఈ ఉచిత క్యాంపును పరిశీలించి, వైద్యులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.