నగరి: మహా కుంభాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే

916చూసినవారు
చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం, నిండ్ర మండలం దళిత వాడలో ఆదివారం మేల్ మరువత్తూరు ఆది పరాశక్తి సిద్దుల పీఠం, ఓం శక్తి దేవాలయ మహా కుంభాభిషేక కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమాది కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేద పండితులు ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందించారు.

సంబంధిత పోస్ట్