నగరి: నూతన జీఎస్టీ ప్రజలకు ఓవరం

13చూసినవారు
బుధవారం నగరిలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన జీఎస్టీ పేద, మధ్యతరగతి ప్రజలకు ఓ వరం అని, దీనితో వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్ల ధరలు భారీగా తగ్గాయని తెలిపారు. దీనిపైన విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్