పుత్తూరు పట్టణంలో పెన్ డౌన్

982చూసినవారు
నగరి నియోజకవర్గం, పుత్తూరులో దస్తావేజు లేఖరులు శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. దస్తావేజుల నమోదు ప్రక్రియలో OTP విధానం వల్ల సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివల్ల ప్రజలకు, లేఖరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 19, 20 తేదీలలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్