గేట్ పుత్తూరులో పర్యటించిన ఎమ్మెల్యే

1228చూసినవారు
గేట్ పుత్తూరులో పర్యటించిన ఎమ్మెల్యే
సోమవారం నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని గెట్ పుత్తూరులో పర్యటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని, అలాగే ప్రజల సమస్యలను ఆయనను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్యలున్నా తనను నేరుగా సంప్రదించాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్