పుత్తూరు: ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై నారాయణస్వామి స్పందన

2చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రాత్రి పుత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీని పవిత్ర దేవాలయంగా భావిస్తారని, బాలకృష్ణ మాట్లాడిన మాటలకు తలదించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్