హంద్రీనీవా జలాలకు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి జలహారతి

0చూసినవారు
వి. కోట మండలం కృష్ణాపురం పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం పంప్‌హౌస్‌ వద్ద ఆదివారం హంద్రీనీవా జలాలకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి జలహారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్