పలమనేరులో మోదీ జన్మదిన వేడుకలు

2815చూసినవారు
పలమనేరులో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి, భారత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పలువురు ఆయనను దైవాంశ సంభూతుడని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు పాల్గొన్నారు.