శిరీష మృతికి కారుకులైన నాగరాజును కఠినంగా శిక్షించాలి.

2013చూసినవారు
శిరీష మృతికి కారుకులైన నాగరాజును కఠినంగా శిక్షించాలి.
చిత్తూరు జిల్లా పలమనేరులో మైనర్ బాలిక శిరీష హత్య కేసులో నిందితుడు దొమ్మెర నాగరాజును కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పలమనేరులో నిర్వహించిన సమావేశంలో, బాలిక నాగరాజు కుమారుడితో చనువుగా మాట్లాడిందనే కారణంతోనే నాగరాజు ఆమెను దుర్భాషలాడి, హత్య చేశాడని నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిందితుడికి తగిన శిక్ష పడేలా చూడాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్