పలమనేరు మున్సిపాలిటీలో ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు

2చూసినవారు
పలమనేరు మున్సిపాలిటీలో ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు
పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ సూచించారు. ప్రతి ఇంటిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, ఇంటి వద్దే కంపోస్టింగ్, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్