పూతలపట్టు హైవేపై ప్రమాదం

1296చూసినవారు
పూతలపట్టు హైవేపై ప్రమాదం
ఆదివారం తెల్లవారుజామున పూతలపట్టు-నాయుడుపేట హైవేపై రంగంపేట క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు పాదయాత్రగా వెళుతుండగా, గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక భక్తుడు గాయపడగా, స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్