బంగారుపాళ్యం: కుమారుడు.. కోడలు విడిపోయారని తండ్రి ఆత్మహత్య

920చూసినవారు
బంగారుపాళ్యం: కుమారుడు.. కోడలు విడిపోయారని తండ్రి ఆత్మహత్య
కుమారుడు, కోడలు విడాకులు తీసుకొని విడిపోవడంతో మనస్తాపం చెందిన తండ్రి అశోక్ (66) మంగళవారం సాయంత్రం సంక్రాంతిపల్లెలోని తన మామిడితోటలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై సీఐ శ్రీనివాసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని బంగారుపాళ్యం ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్