చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. పాటూరు, కల్లూరు, తలుపులపల్లి, ముతిరేవుల రోడ్ల వైపు భారీగా వర్షపు నీరు చేరింది. అధిక వేడిమి నుంచి ఉపశమనం లభించడంతో రైతులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కారణంగా వాతావరణం చల్లబడింది.