పుంగనూరు: ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా..

993చూసినవారు
పుంగనూరు: ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా..
పుంగనూరు పట్టణంలో ప్రభుత్వ పశువుల ఆసుపత్రి సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని గుర్తించినవారు పుంగనూరు పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్