అంగన్వాడీల వేతనాలు పెంచాలి!

704చూసినవారు
అంగన్వాడీల వేతనాలు పెంచాలి!
మంగళవారం నాడు పిచ్చాటూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వరి, ప్రాజెక్టు కార్యదర్శి ఇంద్రాణి, ప్రాంతీయ కార్యదర్శి నాగలాపురం నాగరాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్