ఉయ్యాల సేవలో దివ్య దర్శనం

1374చూసినవారు
ఉయ్యాల సేవలో దివ్య దర్శనం
నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించిన ఉయ్యాల సేవలో శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారు దివ్య అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేషంగా అలంకరించిన ఉయ్యాలలో కొలువుదీరిన స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ ఉయ్యాల సేవ భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్