ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో

427చూసినవారు
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో
సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలంలో ఎంపీడీవో ఏఓ ప్రసాద్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం చిలమత్తూరు పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యత పాటించాలని అధికారులకు సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తానని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్