పిచ్చాటూరు: హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

79చూసినవారు
పిచ్చాటూరు: హాస్టల్ విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ
ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పిచ్చాటూరులోని బీసీ బాలికల సంక్షేమ హాస్టల్ కు ఎమ్మెల్యే వెళ్లి విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ హాస్టల్ కు త్వరలో సీసీ రోడ్డు మంజూరు చేస్తామని, భవనానికి మరమ్మత్తు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్