దీని దయలో ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమం

118చూసినవారు
దీని దయలో ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమం
సత్యవేడు నియోజకవర్గం, వరదయ్యపాలెం మండలంలో జరిగిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 కార్యక్రమంలో, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లోకి వెళ్లాలని మండల నాయకులకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి, అర్హులైన వారికి అందేలా చూడాలని, తద్వారా భారతీయ జనతా పార్టీకి ప్రజల మద్దతు లభించేలా సేవ చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్