సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవుతారా.?

1140చూసినవారు
సైబర్ సెక్యూరిటీ కోర్సులో జాయిన్ అవుతారా.?
శ్రీసిటీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT)లో సైబర్ సెక్యూరిటీ, IOT (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) విభాగాలలో M. Tech (ఆన్లైన్) కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హత, ఇతర వివరాల కోసం https://cep.digivarsity.com/iiit-sricity/ వెబ్సైట్ను సందర్శించాలని కార్యాలయం సూచించింది. ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30.

సంబంధిత పోస్ట్