శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో గురుదక్షిణామూర్తికి విశేషంగా గురువారం అభిషేకం నిర్వహించారు ముందుగా కలస్థాపన గణపతి పూజ పుణ్యా వచనము కలశానికి పుష్పాలతో పూజలు చేసి గురుదక్షిణామూర్తికి పాలు పెరుగు తేనె సుగంధ ద్రవ్యలతో అభిషేకం చేశారు విశేషంగా భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు