కాలభైరవ స్వామికి అభిషేకాలు

1580చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం రాత్రి కాలభైరవ స్వామికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం చేసి, నిమ్మకాయ మాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు జరిపారు. ఈ అభిషేకంలో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్