రైతు త్యాగానికి చిహ్నమే 'అమరావతి

987చూసినవారు
రైతు త్యాగానికి చిహ్నమే 'అమరావతి
శ్రీకాళహస్తిలో, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా విడివడి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఏపీకి రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి నిర్మాణం కొరకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి రాజధాని విషయంలో కొనసాగుతున్న అస్పష్టతను శాశ్వతంగా తొలగిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి అవసరమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో దసరా చారి, వజ్రం కిషోర్, రవి సుబ్బయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్