పార్టీకి తీరని లోటు అంజూరు శ్రీనివాసులు

629చూసినవారు
పార్టీకి తీరని లోటు అంజూరు శ్రీనివాసులు
శ్రీకాళహస్తి మండలం, ఎగువవీధికి చెందిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుడు గుంటకిందపల్లి చంద్రమోహన్ ఆకస్మిక మృతికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బర్రీ సుదర్శన్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, కోటేశ్వర రెడ్డి, భరత్, చిన్నం నారాయణ, చంగల్రాయలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్