బంగారమ్మ ఆలయానికి బాలాలయం

483చూసినవారు
బంగారమ్మ ఆలయానికి బాలాలయం
శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన బంగారమ్మ ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆలయాన్ని పరిశీలించారు. ఈ నెల 6, 7 తేదీలలో బాలలయం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్