ప్రముఖ న్యాయవాదికి శుభాకాంక్షలు

643చూసినవారు
ప్రముఖ న్యాయవాదికి శుభాకాంక్షలు
శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ 2026-2027 ఎన్నికల్లో ప్రముఖ న్యాయవాది అరికింబేడు మునిశేఖర్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మునిశేఖర్‌ను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్