శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

723చూసినవారు
దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శని త్రయోదశి సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శనేశ్వర స్వామి అభిషేకంలో పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలను కల్పించారు.

సంబంధిత పోస్ట్