విద్యార్థులకు మిత్ర కిట్ల పంపిణీ

606చూసినవారు
విద్యార్థులకు మిత్ర కిట్ల పంపిణీ
ఏర్పేడు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. మండల విద్యాశాఖాధికారులు ప్రేమలత, దయాకర్ మాట్లాడుతూ, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బెల్టులను ఇప్పటికే అన్ని పాఠశాలలకు పంపిణీ పూర్తి చేశామని తెలిపారు. యూనిఫామ్స్, స్కూల్ బ్యాగులు, షూలను త్వరలోనే అందజేస్తామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్