శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్యోగి పదవి విరమణ

654చూసినవారు
శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్యోగి పదవి విరమణ
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు 25 సంవత్సరములు సర్వీస్ పూర్తి చేసుకుని పదవి విరమణ చేయుచున్న శ్రీ M. దామోదరం, రికార్డ్ అసిస్టెంట్ దంపతులను ఆలయ కార్యనిర్వహణాధికారి BK వెంకటేశులు దుషాలువతో సత్కరించి, ప్రసాదము, స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేశారు. అనంతరం దేవస్థానం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందించబడింది. ఆలయ ఉద్యోగుల తరఫున స్వామి అమ్మవార్ల ప్రతిమను బహుకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్