పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్

947చూసినవారు
పాఠశాలలో ఎన్రోల్మెంట్ డ్రైవ్
శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారం మోడల్ ప్రైమరీ పాఠశాలలో నూతన విద్యా సంవత్సరానికి ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రారంభమైంది. స్థానిక బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం వెంకటయ్య, సీఆర్పీ ముని మోహన్ కరపత్రం ఆవిష్కరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను, ప్రయోజనాలను తల్లిదండ్రులకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్