సర్పంచులకు ఘన వీడ్కోలు మాజీ ఎమ్మెల్యే

338చూసినవారు
సర్పంచులకు ఘన వీడ్కోలు మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, తమ కార్యాలయంలో సర్పంచులకు ఘనంగా సన్మానం చేశారు. గత ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సర్పంచులు కీలక పాత్ర పోషించారని, పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవలందించిన వారి కృషి అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్