మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

485చూసినవారు
మాజీ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
శ్రీకాళహస్తి పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అనంతరం వన్ టౌన్ సిఐ ప్రకాష్ కి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ సీనియర్ అంజూరు శ్రీనివాసులు, కంట ఉదయ్, సిరాజ్ భాష, పటాన్ ఫరీద్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్