శ్రీకాళహస్తి పట్టణంలో 17వ వార్డుకు చెందిన వైయస్ఆర్సీపీ భూత్ ఇంచార్జ్ సిద్దిరాజు సుధీర్ బాబు ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఉత్తరాజీ శరవణ కుమార్, గోరా, పఠాన్ ఫరీద్, కంటా ఉదయ్ కుమార్, శ్రీవారి సురేష్, మున్నా రాయల్, కోళ్లూరు హరినాయుడు, శంకర్, కిరణ్ రెడ్డి, పి బాలాజీ, సాయి రెడ్డి, మని, జీవీకే రెడ్డి తదితరులు పాల్గొన్నారు.