ఆర్టీసీ బస్టాండ్ కి చెత్త కుండీలు

718చూసినవారు
ఆర్టీసీ బస్టాండ్ కి చెత్త కుండీలు
శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో నెల్లూరు జోనల్ చైర్మన్ శ్రీ నన్నపనేని సురేష్ రెడ్డి, శ్రీ సిటీ సీఎస్ఆర్ టీం దాతల సహకారంతో 16 ప్రయాణికుల సీట్లు, 60 చెత్త కుండీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు, డిపో మేనేజర్లు జోనల్ చైర్మన్‌ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిపో ఔట్సోర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, అసోసియేషన్ నాయకులు, డిప్యూటీ సీఎంఈ శ్రీ బాలాజీ, డిపో మేనేజర్లు శ్రీ రామకృష్ణ, శ్రీ రమణ, కళా, రేవతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్